హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావునగర్ వద్ద ఈ ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది చెత్త కుండిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పురపాలక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
చెత్తకుండీలో బాలుడి మృతదేహం - వెంగళరావునగర్‌లో చెత్తకుండీలో బాలుడి మృతదేహం
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంగళరావునగర్ చెత్తకుండీలో బాలుడి మృతదేహం లభ్యమైంది. చెత్త తీసేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

చెత్తకుండీలో బాలుడి మృతదేహం
చెత్తకుండీలో బాలుడి మృతదేహం
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలతో కేసు నమోదు చేశారు. బాలుడిని సజీవంగా తీసుకొచ్చి పడేశారా.. చనిపోయిన తర్వాత పడేశారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చూడండి: అంబులెన్స్‌ను ఢీకొన్న ఆటో... చిన్నారి మృతి