పొరుగుసేవల ఉద్యోగులపై ఏపీఆర్ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6 వేల మందిని తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. నేటినుంచి విధులకు హాజరుకావొద్దని డిపో మేనేజర్లకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,270మంది ఉద్యోగులకు ఏప్రిల్ జీతాలు నిలిపివేసింది. పొరుగుసేవల ఉద్యోగుల స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వెనక్కి తీసుకోండి..