ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లోని(AP) కర్నూలు జిల్లాకు చెందిన మిషిగన్ ప్రవాసుడు శృంగవరపు నిరంజన్ తన సమీప ప్రత్యర్థి డా.కొడాలి నరేన్‌పై 3,758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
TANA: తానా ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ఘన విజయం - తెలంగాణ వార్తలు
తానా(TANA) ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ప్రత్యర్థి డా.కొడాలి నరేన్‌పై 3,758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు వచ్చాయి.
తానా ఎన్నికలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం
నిరంజన్‌కు 10,866 ఓట్లు లభించగా, నరేన్‌కు 7,108 ఓట్లు వచ్చాయి. 2021-23 కాలానికి ఆయన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు.
ఇదీ చదవండి:12 ఏళ్లకే 'టోఫెల్' ఉత్తీర్ణత- కశ్మీర్ బాలిక ఘనత