తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసులను పరుగులు పెట్టించిన లఘుచిత్ర షూటింగ్​

కత్తులతో ఏపీలోని నెల్లూరు నగరంలో కొందరు భీకర వాతావరణం సృష్టిస్తున్నారని.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి పరుగులు తీసిన పోలీసులు.. అది లఘు చిత్ర షూటింగ్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.

By

Published : Nov 21, 2020, 11:00 PM IST

short-film-shooting-made-issue-in-nellore-police
పోలీసులను పరుగులు పెట్టించిన లఘుచిత్ర షూటింగ్​

ఏపీలోని నెల్లూరులో ఓ లఘ చిత్ర షూటింగ్.. పోలీసులను పరుగులు పెట్టించింది. నగరంలో కత్తులతో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. స్థానికులు నిజమైన ఘర్షణ అనుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. చివరకు చిత్రీకరణ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా షూటింగ్ చేయవద్దంటూ.. పోలీసులు వారిని మందలించి వదిలేశారు.

పోలీసులను పరుగులు పెట్టించిన లఘుచిత్ర షూటింగ్​

ఇవీ చూడండి: అలర్ట్:​ రెండు దశాబ్ధాల తర్వాత ఆ జిల్లాలో పులి గాండ్రింపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details