నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్‌డౌన్ - దుకాణాదారుల స్వచ్ఛంద లాక్‌డౌన్
హైదరాబాద్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో నగరంలోని ప్రధాన మార్కెట్లలోని దుకాణాల నిర్వాహకులకు కరోనా భయం మొదలైంది. స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ట్రూప్ బజార్లో అన్ని షాప్స్ మూసివేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు...
నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్‌డౌన్