శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ అవార్డు - CII GBC AWARD TO RAJIV GANDHI INTERNATIONAL AWARD
![శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ అవార్డు shamshabad airport got national award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8616504-72-8616504-1598795653237.jpg)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ అవార్డు
17:13 August 30
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ అవార్డు
సీఐఐ-జీబీసీ 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 21వ జాతీయ అవార్డులను ప్రకటించారు. నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డుకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంపికైంది. రోజువారీ కార్యకలాపాలు, ఇందన పొదుపు విషయమై అవార్డులు వరించాయి.
ఇవీచూడండి:కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?
Last Updated : Aug 30, 2020, 8:12 PM IST
TAGGED:
hyderabad airport news