తెలంగాణ

telangana

ETV Bharat / city

గోమాతకు సీమంతం చేసిన స్థానికులు, మహిళలు - గోమాతకు సీమంతం చేసిన స్థానికులు, మహిళలు

నెలలు నిండిన ఆవుకు సంబంధిత యజమాని ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో శుక్రవారం జరిగింది.

seemantham-performed-to-a-cow-in-vijayawada
గోమాతకు సీమంతం చేసిన స్థానికులు, మహిళలు

By

Published : Oct 2, 2020, 10:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ పాత పాయకాపురంలోని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి జానారెడ్డి నివాసంలో గోమాతకు సీమంతం నిర్వహించారు. నెలలు నిండిన ఆవుకు స్థానికులు, మహిళలు ఈ వేడుక నిర్వహించారు.

అర్చకుల ద్వారా వస్త్రాలు, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు స్వయంగా వండి తీసుకువచ్చిన చలివిడి, పిండి పదార్థాలు గోవుకు తినిపించారు.

ఇదీ చదవండి :'కనీస మద్దతు ధర రద్దు చేయబోం.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details