పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పుర పోరుకు ఊతమిచ్చిందని.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో అఖిలపక్షంతో సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనలను.. ఇక్కడా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
ఏయూ వీసీపై విచారణకు ఆదేశం