ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సీఎస్‌కు... ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో తెలిపింది. పట్టణ, నగర ప్రాంతాల్లో అమలులో ఉండదని చెప్పింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామాలకే: ఎస్ఈసీ - sec letter to cs in andhra pradesh
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసింది. పట్టణాల్లో సభలు పెట్టి గ్రామీణులకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
![ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామాలకే: ఎస్ఈసీ sec letter to cs in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10177253-348-10177253-1610181272594.jpg)
ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామాలకే: ఎస్ఈసీ
పట్టణాల్లో సభలు పెట్టి గ్రామీణులకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని ఎస్ఈసీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.