లాక్డౌన్ వల్ల దక్షిణ మధ్య రైల్వే రోజుకు రూ.10 కోట్ల ఆదాయం కోల్పోతోందని అధికారులు తెలిపారు. గడిచిన 37 రోజుల్లో రూ.370 కోట్లు నష్టం వచ్చినట్లు వెల్లడించారు. గూడ్స్ రైళ్లను నడుపుతూ నిత్యవసర సరకులను రవాణా చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సీపీఆర్వో రాకేశ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
'దక్షిణ మధ్య రైల్వేకు రూ.370 కోట్లు నష్టం' - లాక్డౌన్లో రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వేలో లాక్డౌన్ వల్ల రోజుకు రూ.10 కోట్ల చొప్పున.. ఇప్పటి వరకు రూ.370 కోట్లు నష్టం వచ్చినట్లు జోన్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు.
'దక్షిణ మధ్య రైల్వేకు రూ.370 కోట్లు నష్టం'