తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

By

Published : Sep 16, 2020, 6:34 PM IST

Updated : Sep 16, 2020, 7:16 PM IST

ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల
ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

18:32 September 16

ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎట్టకేలకు షెడ్యూలు విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల జూనియర్ కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఎల్లుండి నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.

ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికే అనధికారికంగా ప్రవేశాలు నిర్వహించి... ఆన్​లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది.

Last Updated : Sep 16, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details