తెరాస అధినేత కేసీఆర్ ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని... ప్రజలను మోసం చేశారని భాజపా నేత కిషన్ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా కొంత మంది యువకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
భాజపా ఆధ్వర్యంలో ఎస్సీల ఆత్మగౌరవ సభ - sc
హైదరాబాద్ అమీర్‌పేటలో ఎస్సీల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దత్తాత్రేయ హాజరయ్యారు.
సభలో పాల్గొన్న నేతలు
ఇవీ చూడండి:గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత
Last Updated : Mar 18, 2019, 7:25 AM IST