ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యంగా తాము పోరాటం కొనసాగిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హైదరాబాద్‌లో 'ఏబీసీడీ వర్గీకరణ.. భవిష్యత్తు కార్యాచరణ' అంశంపై ఎస్సీ సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
'ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యం' - pidamarthi ravi latest news on abcd bifurcation
హైదరాబాద్‌లో 'ఏబీసీడీ వర్గీకరణ.. భవిష్యత్తు కార్యాచరణ' అంశంపై ఎస్సీ సంఘాల నేతలతో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం తాము పోరాటం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యం'
తెరాసతో పాటు ఇతర పార్టీల సహాకారంతో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణపై నిర్ణయం జరిగిందని వివరించారు. జనాభా ప్రకారం వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.