తెలంగాణ

telangana

ETV Bharat / city

మారటోరియం ఉన్నా.. ఈఎంఐలు కట్టేయడమే ఉత్తమమట!

కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకు రుణాలపై మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మారిటోరియం విధించింది. బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకున్న వారిలో చాలా మందికి పలు అనుమానాలు ఉన్నాయి. మూడు నెలల ఈఎంఐ కట్టకపోతే వడ్డీ పడుతుందా.. ఆటోమెటిక్​ డెబిట్​ అయితే పరిస్థితి ఏంటి.. క్రెడిట్​ కార్డులపై మారటోరియం ప్రభావం ఏంటి.. వ్యవసాయ, గృహ, కారు రుణ గ్రహీతలు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ స్టేట్‌ బ్యాంకు రుణాల విభాగం ఏజీఎం నీరజతో మారటోరియంపై ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

moratorium
మారటోరియం ఉన్నప్పటికీ... ఈఎంఐలు కట్టేయడమే ఉత్తమమట!

By

Published : Apr 3, 2020, 6:08 PM IST

మారటోరియం ఉన్నప్పటికీ... ఈఎంఐలు కట్టేయడమే ఉత్తమమట!

ABOUT THE AUTHOR

...view details