SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింది స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్ మేనేజర్లు
మొత్తం ఖాళీలు: 48
విభాగాలు: నెట్‌వర్క్ సెక్యురిటీ స్పెషలిస్ట్, రూటింగ్ అండ్ స్విచింగ్.