ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఏపీ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పణిదెపు వెంకట కృష్ణ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రావి ఆకుపై హ్యాపీ టీచర్స్ డే అని ఆంగ్ల అక్షరాలు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని చిత్రీకరించారు. వెంకట కృష్ణ తెనాలి మండలం పెదరావురు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రావి ఆకుపై సర్వేపల్లి చిత్రాన్ని గీసిన ఉపాధ్యాయుడు - sarvepalli radha krishna sketch on leaf news
ఏపీ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపారు. రావి ఆకుపై డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని చిత్రీకరించారు.

రావి ఆకుపై సర్వేపల్లి చిత్రాన్ని గీసిన ఉపాధ్యాయుడు
TAGGED:
leaf radhakrishna