దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!
దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి! - secundrabad railway station status
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి ఊరేళ్లే ప్రయాణికులతో సందడిగా మారిపోయింది. రోజూ ప్రయాణించే ప్రయాణికులతో పోలిస్తే రెట్టింపు ప్రయాణికులు ఉండడంతో రైళ్లు సరిపోవడంలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
![దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి! railway rush](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5675713-69-5675713-1578743046163.jpg)
railway rush