సంగం డెయిరీ యాజమాన్యం బదలాయింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. సంగం డెయిరీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్.. సంగం డెయిరీకి చేరుకున్నారు.
సంగం డెయిరీ యాజమాన్య మార్పిడికి ప్రభుత్వం చర్యలు - తెనాలి సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్ తాజా వార్తలు
ఏపీలో సంగం డెయిరీ యాజమాన్యం బదలాయింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనుమతిని రద్దు చేసిన అధికారులు మరింత వేగం పెంచారు. గుంటూరు జిల్లా తెనాలి సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్ సంగం డెయిరీకి చేరుకున్నారు.
![సంగం డెయిరీ యాజమాన్య మార్పిడికి ప్రభుత్వం చర్యలు sangam-](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11553669-1070-11553669-1619508928285.jpg)
సంగం డెయిరీ
సంగం డెయిరీ యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలతో విచారణ చేపట్టిన అధికారులు.. సంస్థకు సంబంధించిన పలు శాఖల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం డెయిరీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనుమతి రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది.