రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఏపీకి వెళ్లే ప్రయాణికులు ఎక్కువయ్యారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు అయిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాల రద్దీ ఏర్పడింది. 6 గంటలు శ్రమించిన పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
లాక్‌డౌన్‌తో రద్దీగా గరికపాడు చెక్‌పోస్ట్.. ట్రాఫిక్‌కు అంతరాయం - vehicles rush at andhra telangana boarder garikapadu
లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 6 గంటలపాటు శ్రమించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
లాక్‌డౌన్‌తో రద్దీగా గరికపాడు చెక్‌పోస్ట్