ఆర్టీసీ ఉద్యోగులు వెంటపడ్డారు... తాత్కాలిక సిబ్బంది పరుగుపెట్టారు - tsrtc latest news on strike
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుంది. ఉదయం డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తుండగా... అక్కడికి తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఇది గమనించిన ఆందళనకారులు వారి వెంటపడటం వల్ల ప్రాణభయంతో మిగిలిన వారు పరుగుపెట్టారు.
తాత్కాలిక ఉద్యోగులను పరుగుపెట్టించిన ఆర్టీసీ సిబ్బంది