ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సర్వీసులు ప్రారంభిస్తున్నందుకు సిబ్బంది సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులు - rtc minister and employees thanks to kcr
ముఖ్యమంత్రి ఆర్టీసీపై చేపట్టిన సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాలపై ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రవాణా మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులు