తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2019, 1:25 PM IST

ETV Bharat / city

అధికారులతో ఆర్టీసీ ఎండీ భేటీ..

ఆర్టీసీ అధికారులతో ఆ సంస్థ ఎండీ సునీల్​ శర్మ భేటీ అయ్యారు. నూతన సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

అధికారులతో ఆర్టీసీ ఎండీ భేటీ..

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో ఆ సంస్థ ఎండీ సునీల్​ శర్మ సమావేశమయ్యారు. కొత్త సిబ్బంది నియామకం, అద్దె బస్సులకు నోటిఫికేషన్​పై చర్చిస్తున్నారు. ప్రైవేటు సర్వీసులకు రూట్​ పర్మిట్లు విషయంపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో సంస్థ పరిస్థితిపై మరోసారి కేసీఆర్​ సమీక్షించనున్న దృష్ట్యా ముందస్తుగా అధికారులతో ఎండీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details