ఆర్టీసీ కార్మికులు చేస్తొన్న సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోందన్నారు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఇవాళ పలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు వెళ్లి సమ్మెకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ ఐకాస నేతలు కోరారు. ఇవాళ కాంగ్రెస్ నేత భట్టిని కలవగా తన మద్దతు ప్రకటించారు.ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా.. తమ డిమాండ్ల సాధన నుంచి వెనక్కితగ్గేది లేదంటున్న ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
సమ్మె నుంచి వెనక్కి తగ్గబోం: అశ్వత్థామరెడ్డి - RTC JAC CONVENER
ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ప్రజలు తమకు స్వచ్ఛందంగా మద్దతు నిలిచారని తెలిపారు. స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
సమ్మె నుంచి వెనక్కి తగ్గబోం: అశ్వత్థామరెడ్డి