ఇక బాదుడే... ఎల్లుండి నుంచి ఆర్టీసీలో ఛార్జీల మోత! - ts rtc news today
ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సర్వం సిద్ధమైంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రేపు ఛార్జీల పట్టికను అధికారులు విడుదల చేయనున్నారు. టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉంది. మంగళవారం నుంచే ఛార్జీల మోత మోగనుంది.
ఎల్లుండి నుంచి ఆర్టీసీలో ఛార్జీల మోత..!