38 రోజులకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన నది ప్రమాదంలో రాయల్ వశిష్ఠ బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. బోటును బయటకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు 38 రోజుల తర్వాత ఫలించాయి. పూర్తి వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
38 రోజులకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు