ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.
చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు - కరకట్టపై నివాసాలకు వరద హెచ్చరికలు జారీ న్యూస్
ఏపీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.
చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు