టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీమణితో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు. బుర్రలేని వారు తాను భాజపాలో చేరబోతున్నానంటూ ప్రచారం చేస్తున్నారని... తను ప్రశ్నించే గొంతుకను కాబట్టే ప్రజలు పార్లమెంటుకు పంపించారని తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న రేవంత్రెడ్డి దంపతులు - pcc revanth reddy
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. సతీసమేతంగా ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
revanth reddy