తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​

ఎంపీ రేవంత్‌ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరా వాడిన కేసులో రేవంత్‌ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​
ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​

By

Published : Mar 5, 2020, 6:23 PM IST

ఎంపీ రేవంత్‌ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరా వాడిన కేసులో రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరుడు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details