తెలంగాణ ట్రాన్స్కో జేఎండీ (ఫైనాన్స్)గా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి సి.శ్రీనివాసరావు నియామకమయ్యారు. మూడేళ్ల పాటు సి.శ్రీనివాసరావు బాధ్యతల్లో కొనసాగుతారని ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ట్రాన్స్కో జేఎండీగా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి - ఇంధనశాఖ ఉత్తర్వులు
తెలంగాణ ట్రాన్స్కో జేఎండీగా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి సి.శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఇప్పటికే ట్రాన్స్కోలో ఇంఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు... ఇంఛార్జ్ జేఎండీగా కొనసాగనున్నట్లు ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![తెలంగాణ ట్రాన్స్కో జేఎండీగా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి retired iras officer Srinivasarao appainted as Transco Jmd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11637818-1004-11637818-1620128687629.jpg)
retired iras officer Srinivasarao appainted as Transco Jmd
ఇప్పటికే ట్రాన్స్కోలో ఇంఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు... ఇంఛార్జ్ జేఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం.. కేంద్ర సర్వీసుకు రాజీనామా చేసి పూర్తిస్థాయిలో జేఎండీ బాధ్యతలు చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు.