తెలంగాణ

telangana

ETV Bharat / city

తితిదే ఆస్తుల విక్రయంపై నిర్ణయం వాయిదా

By

Published : May 25, 2020, 9:17 PM IST

Updated : May 25, 2020, 9:40 PM IST

ttd
ttd

21:16 May 25

తితిదే ఆస్తుల విక్రయంపై నిర్ణయం వాయిదా

తితిదే ఆస్తుల విక్రయంపై పునఃసమీక్షించాలని ప్రభుత్వ నిర్ణయించింది. విస్తృత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూముల విక్రయంపై తితిదే చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 50 ఆస్తులను విక్రయించాలని తితిదే ఇటీవలే తీర్మానం చేసింది. 

Last Updated : May 25, 2020, 9:40 PM IST

For All Latest Updates

TAGGED:

ttd

ABOUT THE AUTHOR

...view details