హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరప్రాంతాల్లో సుందరీకరణ పనులు.. ముమ్మరంగా సాగుతున్నాయి. అందమైన దీపాలు, పాదచారుల దారులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాధ్యమైనంత త్వరలోనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
సర్వాంగసుందరంగా ట్యాంక్‌బండ్.. ట్వీట్ చేసిన కేటీఆర్ - telangana varthalu
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. అందమైన దీపాలు, పాదచారుల దారులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో జోరుగా సుందరీకరణ పనులు
సుందరీకరణ పనులకు సంబంధించిన ఛాయాచిత్రాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అందుకు సంబంధించిన సూచనలు చేయాల్సిందిగా కేటీఆర్ నగర పౌరులను కోరారు.
ఇదీ చదవండి: ఆధునిక హంగులతో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణకట్ట
Last Updated : Jan 23, 2021, 1:42 PM IST