తెలంగాణ

telangana

ETV Bharat / city

'జీహెచ్​ఎంసీ'లో స్క్రూట్నీ పూర్తి.. 68 నామపత్రాల తిరస్కరణ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

జీహెచ్​ఎంసీ నామినేషన్ల ప్రక్రియలో ప్రధానమైన... స్క్రూట్నీ పూర్తైంది. నామపత్రాలు పరిశీలించి 68 పత్రాలను అధికారులు తిరస్కరించారు. మొత్తం 1,893 మంది నామినేషన్ వేసినట్టు అధికారులు వెల్లడించారు.

remaining nominations in ghmc elections after scrutiny
'జీహెచ్​ఎంసీ'లో స్క్రూట్నీ పూర్తి.. 68 నామపత్రాల తిరస్కరణ

By

Published : Nov 22, 2020, 4:53 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్లు అధికారులు పరిశీలించారు. 1,893 మంది నామపత్రాలు సమర్పించగా... 68 తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా భాజపా నుంచి 539, సీపీఎం నుంచి అత్యల్పంగా 19 దాఖలయ్యాయి. స్క్రూట్నీ పూర్తి అయన తర్వాత వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • భాజపా -539
  • సీపీఐ- 22
  • సీపీఎ- 19
  • కాంగ్రెస్- 348
  • ఎంఐఎం-72
  • తెరాస- 527
  • తెదేపా- 202
  • రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు-143
  • స్వతంత్రులు-613

ABOUT THE AUTHOR

...view details