Relaxation of covid-19 restriction in secretariat: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులూ సచివాలయానికి రావాలని ఆదేశించింది. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సీఎస్ ఆదేశాల్లో తెలిపారు.
సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు - ap latest news
Relaxation of covid-19 restruction in secretariat: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది.
సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఉన్నతాధికారులూ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ విధానం పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరుకావాలని పేర్కొన్నారు. సీఎస్, మంత్రుల సమీక్షలకూ భౌతికంగానే హాజరుకావాలని తెలిపారు.
ఇదీ చదవండి: