వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం నుంచి పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కార్డ్(సీఎఆర్డీ) విధానంలో చేయనున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు - తెలంగాణ వార్తలు
registrations
18:04 December 19
సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
Last Updated : Dec 19, 2020, 6:27 PM IST