2020-21 ఆర్థిక సంవత్సరంలో.. హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఆస్తిపన్ను రూపేణా రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఆస్తి పన్ను చెల్లింపునకు నిన్నటితో గడువు పూర్తి కాగా... అందుకు సంబంధించిన వివరాలను జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఆస్తి పన్ను రూపంలో.. జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయి ఆదాయం - record level of revenue through property tax
హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు ఆస్తిపన్ను రూపంలో రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.1701 కోట్ల ఆదాయం వచ్చినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
జీహెచ్ఎంసీ పన్ను, జీహెచ్ఎంసీ ఆదాయం, జీహెచ్ఎంసీ రికార్డు
ఆస్తి పన్ను రూపేణా... 1701 కోట్లు వచ్చినట్లు తెలిపింది. 12.20 లక్షల మంది యజమానులు పన్నులు చెల్లించారని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10.50 లక్షల మంది కేవలం 1472.32 కోట్లను ఆస్తిపన్ను రూపేణా చెల్లించినట్లు అధికారులు వివరించారు.
- ఇదీ చదవండి :సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో అతిరథమహారథులు