రవిప్రకాశ్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు నవంబర్ 2కు వాయిదా వేసింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో రవిప్రకాశ్ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 2 వరకు కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. అలందా సంస్థను రూ.18కోట్లు మోసం చేసినట్లు రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది.
రవిప్రకాశ్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 2కు వాయిదా - HI_COURT
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు నవంబర్ 2కు వాయిదా వేసింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నవంబర్ 2 వరకు కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది.
రవిప్రకాశ్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 2కు వాయిదా