తెలంగాణ

telangana

ETV Bharat / city

'యోగా'లో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 108 మందితో సూర్య నమస్కారాలు - Ratha Saptami celebrations

RathaSapthami in Yoga Village: ఏపీలోని విశాఖ జిల్లా యోగా గ్రామంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది మందితో సూర్య నమస్కారాలు నిర్వహించారు.

108 surya namaskarams
108 surya namaskarams

By

Published : Feb 8, 2022, 9:58 PM IST

'యోగా'లో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 108 మందితో సూర్య నమస్కారాలు

RathaSapthami in Yoga Village: ఏపీలోని విశాఖ జిల్లా యోగా గ్రామంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూట ఎనిమిది మందితో సూర్య నమస్కారాలు నిర్వహించారు.

సూర్య నమస్కారాలు చేస్తే సర్వ రోగాలు నివారణ అవుతాయని.. యోగా నిపుణులు వాటి విశిష్టతను వివరించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర విశ్వ విద్యాలయ సిబ్బంది.. యోగా గ్రామంలో సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ వేడుకల్లో యోగా డైరెక్టర్ ఆచార్య ఓఎస్ఆర్ భానుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు చక్కటి యోగా ప్రదర్శన చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details