శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి పట్టు వస్త్రాలను స్వాత్మానందేంద్ర స్వామి సమర్పించారు. వేడుకల్లో ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు - రథసప్తమి వేడుకల వార్తలు
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి పట్టు వస్త్రాలను ప్రముఖ స్వామీజీ స్వాత్మానందేంద్ర స్వామి సమర్పించారు.
arasavalli
తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. రద్దీకి తగ్గట్లుగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.