తెలంగాణ

telangana

ETV Bharat / city

మూగబాలికపై అత్యాచారయత్నం.. పీఎస్​ నుంచి కామాంధుడి పరారీ! - ముగ బాలికపై అత్యాచారయత్నం చేసిన యువకుడు.. పీఎస్​ నుంచి పరారీ!

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో దారుణం జరిగింది. మాటలు రాని మూగబాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు.

Rape attempt on dumb  girl at Ramachandrapuram in Chittoor district
మూగబాలికపై అత్యాచారయత్నం చేసిన యువకుడు.. పీఎస్​ నుంచి పరారీ!

By

Published : Jun 16, 2020, 9:05 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సోరకాయలపాలెంలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మూగబాలికపై అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని రామచంద్రాపురం పోలీసులకు అప్పగించగా.. అతడు పోలీసు‌ స్టేషన్ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు, గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details