తెలంగాణ

telangana

ETV Bharat / city

నూతన విధానం చాలా సులభతరమైంది: డీఐజీ సైదిరెడ్డి - వ్యవసాయేతర అస్తుల రిజిస్ట్రేషన్​పై రంగారెడ్డి జిల్లా డీఐజీ ఇంటర్వ్యూ

ప్రజలు తమకు అనువైన సమయంలో రిజిస్ట్రేషన్​ చేసుకునేలా... నూతన విధానం ఉంటుందని రంగారెడ్డి జిల్లా డీఐజీ సైదిరెడ్డి అంటున్నారు. మూడు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా... జిల్లా వ్యాప్తంగా 21 కార్యాలయాల్లో సేవలు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు.

rangareddy district dig saidireddy interview with etv bharat on non agriculture assets registration
నూతన విధానం చాలా సులభతరమైంది: డీఐజీ సైదిరెడ్డి

By

Published : Dec 14, 2020, 1:19 PM IST

పాత రిజిస్ట్రేషన్​ విధానం కంటే... నూతన విధానం చాలా సులభతరమైందని రంగారెడ్డి జిల్లా డీఐజీ సైదిరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 21 సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలైందని, సజావుగానే కొనసాగుతున్నట్టు తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకుంటే... కార్యాలయంలో తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి...

నూతన విధానం చాలా సులభతరమైంది: డీఐజీ సైదిరెడ్డి

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details