తెలంగాణ

telangana

ETV Bharat / city

దుకాణాల అనుమతి కోసం లంచం అడిగితే.. ఫోన్ చేయండి.. - fire department staff ask for a bribe for crackers shop permit

దివ్వెల పండక్కి బాణసంచా దుకాణాలు పెట్టుకుందామనుకుంటున్నారా…?? అనుమతి కోసం అగ్నిమాపక సిబ్బంది దగ్గరకు వెళితే లంచం అడిగారా..?? అయితే లంచం కాదు.. ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి…అవును ఈ మాట చెబుతోంది అనిశా అధికారులే..

any one from fire department staff ask for a bribe for  crackers shop permit call us
దుకాణాల అనుమతి కోసం లంచం అడిగితే..ఫోన్ చేయండి

By

Published : Nov 7, 2020, 6:53 PM IST

రంగారెడ్డి జిల్లా పరిధిలో బాణాసంచా దుకాణదారులకు అనుమతులు ఇవ్వడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది లంచం అడిగితే ... తమకు సమాచారం ఇవ్వాలని అనిశా అధికారులు తెలిపారు. కొంతమంది సిబ్బంది లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.

బాధితులెవరైనా 9440446140, 9440446143, 9440808109 ఫోన్‌ నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి: గ్రామీణ సంఘాలకు ఒకశాతం వడ్డీకే రుణాలిస్తున్నాం: నాబార్డ్ ఛైర్మన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details