ఇటీవల బిగ్‌బాస్ ఫేం అషురెడ్డితో 'బోల్డ్ ఇంటర్వ్యూ' చేసి సందడి చేసిన వర్మ.. తాజాగా క్రాక్ సినిమా ఐటం భామ 'అప్సర రాణి'తో పబ్లో చిందులేసి మరోసారి వైరల్ అయ్యాడు.
RGV: పబ్లో రచ్చ.. వర్మకు పక్కా 'అప్సర' పిచ్చి పట్టింది..! - రాం గోపాల్ వర్మ
గతంలో బిగ్‌బాస్ బ్యూటీ అరియానాతో జిమ్లో ఇంటర్వ్యూ చేసి రచ్చ చేశాడు ఆర్జీవీ. ఇటీవల మరో బ్యూటీ బిగ్‌బాస్ ఫేం అషురెడ్డితో 'బోల్డ్ ఇంటర్వ్యూ' చేసి.. చెంపపగలగొట్టించుకుని వైరల్ అయ్యాడు. అయితే తాజాగా మరో బ్యూటీతో పబ్లో రచ్చ చేసి నెట్టింట వైరల్ అయ్యాడు వర్మ.
Ramgopal varma beer party with apsara rani
ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అయితే నిన్నమొన్నటివరకు ఇంటర్వ్యూలు చేస్తూ ఆనందం పొందిన వర్మ.. తాజాగా 'అప్సర రాణి'తో డీజే సాంగ్కు స్టెప్పులు వేస్తూ మైమరచిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇదీ చూడండి: rgv ashu bold chit chat : వర్మ బోల్డ్ యాక్షన్.. అషు ఓవర్ రియాక్షన్..!