ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిర్ణయానికి గవర్నర్ బిష్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే జీవో జారీ అయ్యింది. కొత్త ఆర్డినెన్స్ ఆధారంగా ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం పదవీకాలం ముగిసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు
17:19 April 10
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు
Last Updated : Apr 10, 2020, 6:08 PM IST