రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్ - తెలంగాణ తాజా వార్తలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్
08:25 December 23
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు.
ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. గత నాలుగు రోజుల్లో తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:సమష్టి కృషితో మహమ్మారిపై పైచేయి
Last Updated : Dec 23, 2020, 9:07 AM IST