తెలంగాణ

telangana

ETV Bharat / city

కోనసీమలో వర్షాలు.. ఇళ్లల్లోకి వరద నీరు - కోనసీమలో వర్షాలు

konaseema Rains: రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 538 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోనసీమలో వర్షాలు.. ఇళ్లల్లోకి వరద నీరు
కోనసీమలో వర్షాలు.. ఇళ్లల్లోకి వరద నీరుకోనసీమలో వర్షాలు.. ఇళ్లల్లోకి వరద నీరు

By

Published : Jul 3, 2022, 4:06 PM IST

konaseema Rains: ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 538 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాజోలులో అత్యధికంగా.. 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మండపేటలో 6.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. మరోవైపు రాజోలు, మండపేట, అమలాపురంతో సహా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైంది.

కోనసీమలో వర్షాలు.. ఇళ్లల్లోకి వరద నీరు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details