రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు - rains in telangana
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు
దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కిలో మీటర్ల ఎత్తు వద్ద.. ఇవాళ ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.
ఇవీచూడండి:'హనుమంతుడు జన్మించింది అంజనాద్రిలోనే'