నేడు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు... ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని ఖైరతాబాద్, అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, చింతల్లో వర్షం కురిసి రోడ్లపైకి నీరు చేరింది.
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం - rain news
ఉదయం నుంచి ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు... సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి నగర వీధుల్లో నీరు చేరింది.
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం