హైదరాబాద్ నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. ఎల్భీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, హయాత్నగర్, పెద్ద అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తుంది.
మళ్లీ వర్షం.. హైవేపై నిలిచిన వాహన రాకపోకలు - వర్షంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షంతో... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచి వాహనాల రాకపోకలు నిలిపిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలో మళ్లీ వర్షం.. హైవేపై నిలిచిన వాహనాల రాకపోకలు
ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు... హైదరాబాద్-విజయవాడ రహదారిపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతలకుంట, పనామా కూడలీ, నాగోల్ రోడ్డు వద్ద వరద నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి:వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం