'మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు'
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పనుల మీద రాకపోకలు సాగించే వారికి మాత్రమే ఈ-పాస్‌లు జారీ చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 21 వేల మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్న సీపీ మహేష్ భగవత్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
rachakonda cp mahesh bhagwat on lockdown situation