తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు ఆర్.కృష్ణయ్య మద్దతు - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

vizag steel plant
ఆర్.కృష్ణయ్య

By

Published : Mar 30, 2021, 5:27 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఉక్కు కార్మికులకు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్​గా మారిందని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి.. బీసీ సంఘం పూర్తి మధ్దతు ఇస్తుందని ప్రకటించారు.

ఇదీ చదవండి:ప్రపంచ వాణిజ్యంపై 'సూయిజ్​' దెబ్బ!

ABOUT THE AUTHOR

...view details